Kurnool: తుంగభద్ర జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద

ABN , First Publish Date - 2021-08-03T17:02:24+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం: 1,633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం: 1,6320.14 అడుగులుగా ఉంది...

Kurnool: తుంగభద్ర జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద

కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం: 1,633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం: 1,6320.14 అడుగులుగా ఉంది. తుంగభ్ర పూర్తిస్థాయి నీటినిల్వ: 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ: 97.547 టీఎంసీలుగా ఉంది. ఇన్ ప్లో: 13,895 క్యూసెక్కులుగా ఉండగా..అవుట్ ఫ్లో: 2,5811 క్యూసెక్కులుగా ఉంది.

Updated Date - 2021-08-03T17:02:24+05:30 IST