Abn logo
May 14 2021 @ 08:44AM

రామదుర్గంలో మరణ మృదంగం

కర్నూలు: జిల్లాలోని చిప్పగిరి మండలం రామదుర్గంలో మరణ మృదంగం మోగుతోంది. గత నెల ఏప్రిల్ 1 నుంచి దాదాపు 20 మంది మృత్యువాతపడ్డారు. అయితే అన్నీ సహజ మరణాలే అని వైద్యులు చెబుతున్నారు. 

Advertisement