Advertisement
Advertisement
Abn logo
Advertisement

మోదీకి కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్‌: ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని, సీఎం కేసీఆర్ అనేక విజ్ఞప్తులు చేశారని, వాటిని కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టులను గుర్తించారని, ఈ నెల 6న హైపర్ పవర్ స్టీరింగ్ కమిటీ మీటింగ్‌లో తమ ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోవాలని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


Advertisement
Advertisement