KTR Tweet: రాఖీ పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్.. ఆకట్టుకుంటున్న ఫోటోలు..

ABN , First Publish Date - 2022-08-12T18:34:38+05:30 IST

రాఖీ పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

KTR Tweet: రాఖీ పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్.. ఆకట్టుకుంటున్న ఫోటోలు..

హైదరాబాద్ (Hyderabad): రాఖీ పండుగ (Rakhi festival) సందర్భంగా తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ (Minister KTR) చిన్ననాటి ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫోటోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.  


కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకం అంటూ సోదరి కవిత (Kavitha)తో పాటు కేటీఆర్ తన చిన్ననాటి పోటో షేర్ చేశారు. అలాగే కేటీఆర్ తన కుమార్తె అలేఖ్య (Alekya), కుమారుడు హిమన్షు(Himanshu) ఫోటోను షేర్ చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-08-12T18:34:38+05:30 IST