భట్టి విక్రమార్కపై కేటీఆర్‌ విమర్శలు

ABN , First Publish Date - 2022-03-12T21:32:39+05:30 IST

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. భట్టి విమర్శలు తప్ప.. మంచిని గుర్తించడం లేదని తప్పుబట్టారు.

భట్టి విక్రమార్కపై కేటీఆర్‌ విమర్శలు

హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. భట్టి విమర్శలు తప్ప.. మంచిని గుర్తించడం లేదని తప్పుబట్టారు. 60 ఏళ్లలో ఎన్ని రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ తీసుకొచ్చారు? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక 975 రెసిడెన్షియల్ స్కూళ్లను తీసుకొచ్చామని తెలిపారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యతిస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు.


Updated Date - 2022-03-12T21:32:39+05:30 IST