KTR తండ్రి పేరుతో మంత్రి పదవులు అనుభవిస్తున్నారు: లక్ష్మణ్

ABN , First Publish Date - 2022-05-15T23:19:10+05:30 IST

మంత్రి కేటీఆర్ (KTR) తండ్రి పేరుతో మంత్రి పదవులు అనుభవిస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు.

KTR తండ్రి పేరుతో మంత్రి పదవులు అనుభవిస్తున్నారు: లక్ష్మణ్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ (KTR) తండ్రి పేరుతో మంత్రి పదవులు అనుభవిస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి హరీష్‌రావును అబద్దాల వర్సిటీకి వీసీని చేయొచ్చన్నారు. తెలంగాణ ద్రోహులు కూడా బీజేపీపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ మజ్లిస్ చెప్పుచేతల్లో పనిచేస్తోందని ఆరోపించారు. ఆవాస్ యోజన నిధులు దారిమళ్లిస్తున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు.

Updated Date - 2022-05-15T23:19:10+05:30 IST