Abn logo
Jul 31 2021 @ 14:18PM

రాష్ట్రం వేగంగా దూసుకెళ్తోంది: కేటీఆర్

రంగారెడ్డి: పారిశ్రామిక రంగంలో దేశంలోనే రాష్ట్రం ముందు వ‌రుస‌లో ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ వేగంగా దూసుకెళ్తోందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వ‌ర‌కు రూ.2.20 ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయని తెలిపారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో స‌మ‌తుల్యమైన అభివృద్ధి జ‌రుగుతుందన్నారు. మేక‌గూడ‌లో పోక‌ర్ణ ఇంజ‌నీర్డ్ స్టోన్ లిమిటెడ్ కంపెనీని మంత్రి ప్రారంభించారు.