Abn logo
Oct 5 2021 @ 22:46PM

ఈటల వల్లే హుజురాబాద్ వెనకబడింది: హరీష్ రావు

కరీంనగర్: ఈటల పనిచేయకపోవడం వల్లే హుజురాబాద్ వెనకబడిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. టీఆర్ఎస్ రైతుబంధు ఇస్తుంటే.. బీజేపీ నేతలు రైతులపైకి కార్లు ఎక్కిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు బీజేపీని తిట్టిన ఈటల.. ఇప్పుడు బీజేపీ ముద్దు అంటున్నారని ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరలు రాకుండా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారని హరీష్‌రావు తెలిపారు. 


ఇవి కూడా చదవండిImage Caption