కృష్ణాష్టమి సందడి

ABN , First Publish Date - 2022-08-19T05:30:00+05:30 IST

కృష్ణాష్టమి సందడి

కృష్ణాష్టమి సందడి
తాండూరులో ఉట్టి కొడుతున్న చిన్ని కృష్ణులు, గోపికలు

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం చిన్నాపెద్ద భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. పాఠశాలల్లో చిన్ని కృష్ణిడి వేషధారణలతో చిన్నారులు అలరించారు. బాలికలు గోపికలుగా కోలాట నృత్యాలు చేశారు. శ్రీకృష్ణాలయాల్లో ప్రత్యేక పూజలు, పలుచోట్ల ఉట్లు కొట్టే కార్యక్రమాలను నిర్వహించారు. వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో అంతటా జన్మాష్టమి సందడితో పండుగ వాతావరణం నెలకొంది. - ఆగస్టు 19


Updated Date - 2022-08-19T05:30:00+05:30 IST