చంద్రబాబును కలిసిన కృష్ణప్పపేట సర్పంచ్‌

ABN , First Publish Date - 2022-08-10T05:06:53+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షు లు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మంగళవారం శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు, కృష్ణప్పపేట సర్పంచ్‌ గొండు శంకర్‌ కలిశారు.

చంద్రబాబును కలిసిన కృష్ణప్పపేట సర్పంచ్‌
చంద్రబాబుతో శంకర్‌:


శ్రీకాకుళం,ఆంధ్ర జ్యోతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షు లు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మంగళవారం శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు,  కృష్ణప్పపేట సర్పంచ్‌ గొండు శంకర్‌ కలిశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసి  పార్టీ కార్యక్రమాలు, ఇతర విషయాలపై చర్చించారు. 


 


Updated Date - 2022-08-10T05:06:53+05:30 IST