గుడివాడ కె కన్వెన్షన్ ప్రాంగణంలో రికార్డ్ స్థాయిలో కోడి పందాలు

ABN , First Publish Date - 2022-01-17T17:28:05+05:30 IST

గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ ప్రాంగణంలో రికార్డ్ స్థాయిలో కోడి పందాలు జరిగాయి.

గుడివాడ కె కన్వెన్షన్ ప్రాంగణంలో రికార్డ్ స్థాయిలో కోడి పందాలు

కృష్ణా జిల్లా: గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ ప్రాంగణంలో రికార్డ్ స్థాయిలో కోడి పందాలు జరిగాయి. ఈ పందాల ద్వారా రూ. 10 కోట్లకు పైగా చేతులు మారినట్లు సమాచారం. కనుమ పండుగ రోజున రికార్డ్ స్థాయిలో రూ. 54 లక్షల కోడి పందెం నిర్వహణ జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఇదే పెద్ద కోడి పందెం అని అంటున్నారు. రూ. 54 లక్షల పందెంలో అల్లూరి సుబ్రమణ్యం కొడిపై, కొవ్వాడ అన్నవరం పందెం కోడి గెలిచింది.

Updated Date - 2022-01-17T17:28:05+05:30 IST