కృష్ణా జిల్లా: నందిగామ తహశీల్దార్ కార్యలయం ఎదుట మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. నందిగామ మండలం వందలాది ఎకరాలలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారు. వ్యాపారస్తులు రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపొఘన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.