కృష్ణా జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2020-07-09T15:10:55+05:30 IST

కృష్ణా జిల్లాలో దారుణం

కృష్ణా జిల్లాలో దారుణం

కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఐదేళ్ల మైనర్ బాలికపై 60 ఏళ్ల ప్రబుద్ధుడు ఆత్యాచారం చేశాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు ఘటనపై ఆత్కూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై  ఫోక్సో మరియు ఎస్సీ, ఎస్టీ  కేసు నమోదు చేసినట్లు ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. 

Updated Date - 2020-07-09T15:10:55+05:30 IST