Abn logo
Jul 5 2020 @ 09:04AM

కృష్ణా: అక్రమంగా మద్యం తరలింపు...వాలంటీర్ అరెస్ట్

కృష్ణా: జిల్లాలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వాలంటీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నున్న సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న బూక్య జోసెఫ్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి ఆటోలో మద్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డాడు. అతని నుండి దాదాపు 180 మద్యం బాటిళ్లను నున్న సీఐ ప్రభాకర్, సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement