Abn logo
May 15 2020 @ 14:13PM

స‌రికొత్త ప్లానింగ్‌లో క్రిష్‌, హ‌రీశ్

డైరెక్ట‌ర్ క్రిష్‌.. సెన్సిబుల్ కాన్సెప్ట్ చిత్రాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతుంటారు. మ‌రో ప‌క్క డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంతో దిట్ట‌. ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు. వివ‌రాల్లోకెళ్తే ప్ర‌స్తుతం ఓటీటీ ట్రెండ్ పెరుగుతోంది. దానికి త‌గిన‌ట్లు స్టార్స్‌, డైరెక్ట‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్స్ ఓటీటీపై ఆస‌క్తి చూపుతున్నారు. అలాగే క్రిష్‌, హ‌రీశ్ శంక క‌లిసి ఓటీటీ కంటెంట్‌ను ప్రిపేర్ చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే వీరి కాన్సెప్ట్‌లు ఓటీటీపై ద‌ర్శ‌న‌మీయ‌బోతున్నాయ‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement