కొవిడ్‌ నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌ హరీష్‌

ABN , First Publish Date - 2021-09-17T05:58:37+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌ హరీష్‌

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌ హరీష్‌
ఉట్టికొట్టె కార్యక్రమంలో పాల్గొన్న హరీష్‌

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): ప్రతిఒక్కరూ భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించాలని, నిమజ్జనం సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని మేడ్చల్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉద్యోగులందరితో పాటు ఉట్టికొట్టే కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని ఉత్సాహంనింపారు. నిమజ్జన ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏవో వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-17T05:58:37+05:30 IST