దేశీల విమాన సర్వీసులపై కొవిడ్ ఎఫెక్ట్

ABN , First Publish Date - 2022-01-25T12:24:32+05:30 IST

దేశీల విమాన సర్వీసులపై కొవిడ్ ఎఫెక్ట్

దేశీల విమాన సర్వీసులపై కొవిడ్ ఎఫెక్ట్

న్యూఢిల్లీ: దేశీల విమాన సర్వీసులపై కొవిడ్ ఎఫెక్ట్ పడింది. ప్రయాణికులు లేక ఈ నెల 31 వరకు పలు విమానాలు రద్దు చేశారు. హైదరాబాద్ - బెంగళూరు ఇండిగో సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ - ఢిల్లీ ఎయిర్ ఇండియా సర్వీసు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-25T12:24:32+05:30 IST