కొవిడ్‌-19 చికిత్సకు ఎన్టీపీసీ ఆస్పత్రులు

ABN , First Publish Date - 2020-03-29T08:27:50+05:30 IST

ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 45 ఆస్పత్రులు/హెల్త్‌ యూనిట్లను కొవిడ్‌-19 చికిత్స కేంద్రాలుగా ఉపయోగించనున్నారు. అవసరమైన వైద్య ...

కొవిడ్‌-19 చికిత్సకు ఎన్టీపీసీ ఆస్పత్రులు

న్యూఢిల్లీ, మార్చి 28: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 45 ఆస్పత్రులు/హెల్త్‌ యూనిట్లను కొవిడ్‌-19 చికిత్స కేంద్రాలుగా ఉపయోగించనున్నారు. అవసరమైన వైద్య సదుపాయాలతో ఐసోలేషన్‌ కేంద్రాలుగా మలచాలని నిర్ణయించినట్టు శనివారం ఎన్టీపీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆస్పత్రుల్లోని 121 పడకలను అవసరానికి అనుగుణంగా మారుస్తారు.

Updated Date - 2020-03-29T08:27:50+05:30 IST