కొత్తపల్లి మాజీ సర్పంచ్‌కు అంతిమ వీడ్కోలు

ABN , First Publish Date - 2021-02-26T05:39:18+05:30 IST

కొత్తపల్లి, ఫిబ్రవరి 25: కొత్తపల్లి మాజీ సర్పంచ్‌ చోడిశెట్టి పెదబూరయ్య అంతిమ యాత్ర గురువారం జరిగింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడైన ఆయన మృతి పార్టీకి తీరని లోటని ఆ పలువురు పేర్కొన్నారు. పెదబూరయ్య భౌతిక కాయంపై కాంగ్రెస్‌ జెండా కప్పి నివాళు ర్పించారు. బూరయ్య మృతికి ఏఐసీ

కొత్తపల్లి మాజీ సర్పంచ్‌కు అంతిమ వీడ్కోలు
పెదబూరయ్య భౌతికకాయంపై కప్పిన కాంగ్రెస్‌ జెండా

కొత్తపల్లి, ఫిబ్రవరి 25: కొత్తపల్లి మాజీ సర్పంచ్‌ చోడిశెట్టి పెదబూరయ్య అంతిమ యాత్ర గురువారం జరిగింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడైన ఆయన మృతి పార్టీకి తీరని లోటని ఆ పలువురు పేర్కొన్నారు. పెదబూరయ్య భౌతిక కాయంపై కాంగ్రెస్‌ జెండా కప్పి నివాళు ర్పించారు. బూరయ్య మృతికి ఏఐసీసీ సభ్యుడు ఓలేటి రాయభాస్కరరావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు, డాక్టర్‌ జ్యోతుల శ్రీనివాస్‌, పీబీసీ డీసీ-1 మాజీ చైర్మన్‌ సానా రాంబాబు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-02-26T05:39:18+05:30 IST