కోటంరెడ్డి కారుకు ప్రమాదం

ABN , First Publish Date - 2020-10-01T08:55:45+05:30 IST

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి చెందిన కారు ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా తెట్టు జంక్షన్‌ వద్ద అదుపుతప్పి మినీ వ్యాన్‌ను...

కోటంరెడ్డి కారుకు ప్రమాదం

గుడ్లూరు, సెప్టెంబరు 30: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి చెందిన కారు ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా తెట్టు జంక్షన్‌ వద్ద అదుపుతప్పి మినీ వ్యాన్‌ను, అనంతరం బస్సును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో డ్రైవర్‌ మాత్రమే ఉన్నాడు.

Updated Date - 2020-10-01T08:55:45+05:30 IST