క్వార్టర్స్‌లో హంపి, హారిక

ABN , First Publish Date - 2020-07-16T09:22:21+05:30 IST

మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ 4వ లెగ్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక క్వార్టర్స్‌ చేరారు...

క్వార్టర్స్‌లో హంపి, హారిక

చెన్నై: మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ 4వ లెగ్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక క్వార్టర్స్‌ చేరారు. బుధవారం జరిగిన పోరులో హంపి 7-6తో ఓల్గా గిరియా (రష్యా)పై, హారిక 6-5తో టటివ్‌ అబ్రమణ్యన్‌ (అమెరికా)పై నెగ్గారు. క్వార్టర్స్‌లో వలంటీనా గునినాతో వరల్డ్‌ నెంబర్‌ 2 హంపి, అలెక్సాండ్రా కొస్టెనియుక్‌తో హారిక తలపడనున్నారు. 

Updated Date - 2020-07-16T09:22:21+05:30 IST