కొమురం భీం ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-10-24T15:25:49+05:30 IST

కొమురంభీం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు ఒక గేటు ఎత్తివేశారు.

కొమురం భీం ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేత

కొమురం భీం ఆసిఫాబాద్: కొమురంభీం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు ఒక గేటు ఎత్తివేశారు. 295 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 450 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 243.000 మీటర్లు కాగా..ప్రస్తుత నీటి మట్టం-241.500 మీటర్లుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-10-24T15:25:49+05:30 IST