కొమురం భీం: జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్ట్ కోసం బీజేపీ పోరు బాట పట్టింది. రెండో రోజూ సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ నేత డా.పాల్వాయి హరీష్ బాబు పాదయాత్ర కొనసాగుతోంది. ప్రాణహిత పరివాహక ప్రాంతాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని... ఇక్కడి సాగు, తాగునీటి అవసరాలు తీర్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని పాల్వాయి హరీష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి