14 నుంచి కొల్లేటి పెద్దింటి అమ్మవారి జాతర

ABN , First Publish Date - 2021-03-08T04:55:15+05:30 IST

కొల్లేటికోటలో పెద్దింటి అమ్మవారి జాతర వాల్‌ పోస్టర్‌ను కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆదివారం ఆవిష్కరించారు.

14 నుంచి కొల్లేటి పెద్దింటి అమ్మవారి జాతర
పోస్టర్‌ ఆవిష్కరించిన కైకలూరు ఎమ్మెల్యే

ఆకివీడు రూరల్‌ మార్చి 7 : కొల్లేటికోటలో పెద్దింటి అమ్మవారి జాతర వాల్‌ పోస్టర్‌ను కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ నెల 14 నుంచి అమ్మవారి జాతర ప్రారంభమై 28 వరకు జరుగుతా యని తెలిపారు. ఆలయ ఈవో కెవి గోపాలరావు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T04:55:15+05:30 IST