ఆరంభంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు దెబ్బమీద దెబ్బ

ABN , First Publish Date - 2022-05-19T03:17:06+05:30 IST

ముంబై: బౌలింగ్ విఫలమైన కోలకతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌లోనూ తడబడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు 10/2గా ఉంది. మొదటి ఓవర్‌లోనే పరుగుల ఖాతా తెరవకుండానే

ఆరంభంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు దెబ్బమీద దెబ్బ

ముంబై: బౌలింగ్‌లో విఫలమైన కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌లోనూ తడబడుతోంది. కొండంత లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కోలకతా స్కోరు 3 ఓవర్లు ముగిసే సరికి 10/2గా ఉంది. మొదటి ఓవర్‌లోనే పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ వెనుదిరిగాడు. మెహ్‌సిన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత మూడో ఓవర్‌లో 9 పరుగుల వద్ద మరో ఓపెనర్ అభిజిత్ తోమర్ కూడా ఔటయ్యాడు. వీరిద్దరి వికెట్లను మొహ్‌సిన్ ఖాన్ తీశాడు.

Updated Date - 2022-05-19T03:17:06+05:30 IST