కొలకలూరి పురస్కారాలు 2021 ఫలితాలు

ABN , First Publish Date - 2021-02-08T06:06:37+05:30 IST

కొలకలూరి భాగీరథి కవిత్వ పురస్కారానికి ‘ఒంటి నిట్టాడి గుడిసె’ (కొప్పోలు మోహనరావు), కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారానికి ‘ఏడు గుడిసెల పల్లె’...

కొలకలూరి పురస్కారాలు 2021 ఫలితాలు

కొలకలూరి భాగీరథి కవిత్వ పురస్కారానికి ‘ఒంటి నిట్టాడి గుడిసె’ (కొప్పోలు మోహనరావు), కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారానికి ‘ఏడు గుడిసెల పల్లె’ (వల్లూరి శివప్రసాద్‌), కొలకలూరి రామయ్య పరిశోధన పరిశోధన పురస్కారానికి ‘మనిషి-మతం’ (మలయశ్రీ) ఎంపికయ్యాయి. ఫిబ్రవరి 26న ఒక్కొక్క పురస్కారానికి రూ.15వేలు నగదు, మెమొంటో, శాలువాతో రచయితలకు సత్కారం ఉంటుంది.

కొలకలూరి మధుజ్యోతి, కొలకూరి సుమకిరణ్‌

Updated Date - 2021-02-08T06:06:37+05:30 IST