కోహ్లీ.. హెయిర్‌స్టయిలిస్ట్ గా!

ABN , First Publish Date - 2020-03-29T09:51:47+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రికెటర్లు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు...

కోహ్లీ..  హెయిర్‌స్టయిలిస్ట్ గా!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రికెటర్లు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అతడి భార్య అనుష్క శర్మ కూడా తమ క్వారంటైన్‌ ఫన్నీగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ఓ వీడియోలో అనుష్క శర్మ.. విరాట్‌ హెయిర్‌స్టయిలి్‌స్టగా మారి అతడి క్రాఫ్‌ను కట్‌ చేస్తూ కనిపించింది. అలాగే ఇంతకుముందు కరోనా వైరస్‌ ఎంత ప్రమాదమో చెబుతూ ప్రజలను అప్రమత్తం చేసేలా ఈ స్టార్‌ కపుల్‌ వీడియో షేర్‌ చేసింది. 

Updated Date - 2020-03-29T09:51:47+05:30 IST