కోహ్లీ క్రీడాస్ఫూర్తి అద్భుతం

ABN , First Publish Date - 2021-10-27T07:25:39+05:30 IST

పాకిస్థాన్‌ జట్టుపై ఓటమిని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్వీకరించిన విధానం ఆకట్టుకుందని ఆ దేశ మహిళల జట్టు మాజీ కెప్టెన్‌....

కోహ్లీ క్రీడాస్ఫూర్తి అద్భుతం

 సనా మిర్‌

లాహోర్‌: పాకిస్థాన్‌ జట్టుపై ఓటమిని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్వీకరించిన విధానం ఆకట్టుకుందని ఆ దేశ మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ సనా మిర్‌ పేర్కొంది. అతడి క్రీడాస్ఫూర్తి అభినందనీయమని, అత్యున్నత స్థాయిలో ఉన్న క్రీడాకారులు ఇలాంటి చర్యలతోనే ఆదర్శంగా నిలుస్తారని తెలిపింది. త్వరలోనే భారత జట్టు పుంజుకుంటుందని, అలాగే మరోసారి ఈ రెండు జట్లు తలపడితే చూడాలనుందని సనా మిర్‌ కోరుకుంది.

Updated Date - 2021-10-27T07:25:39+05:30 IST