Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులను ప్రభుత్వమే దోచుకుంటోంది: కోదండరామ్

హనుమకొండ: కమీషన్ల కోసం మిల్లర్లతో కుమ్మక్కయి రైతులను ప్రభుత్వమే దోచుకుంటోందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత కోదండరామ్ ఆరోపించారు. ఆదివారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ పాలకులు ఆస్తులు పెంచుకుంటున్నారు తప్ప ప్రజలకు ఏం జరగలేదని విమర్శించారు. సింగరేణి సమ్మెకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఈనెల 7న, 9న జరిగే నిరసల్లో ప్రజలు పాల్గొనాలని కోదండరామ్ పిలుపు ఇచ్చారు.

Advertisement
Advertisement