కొడాలి నానిపై మండిపడ్డ దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-12-05T20:06:42+05:30 IST

మంత్రి కొడాలి నానిపై దేవినేని ఉమ మండిపడ్డారు. మంత్రి కొడాలి నానివి గాలి మాటలన్నారు. మంత్రి పదవిని కాపాడుకోవడానికి ఊడిగం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

కొడాలి నానిపై మండిపడ్డ దేవినేని ఉమ

అమరావతి: మంత్రి కొడాలి నానిపై దేవినేని ఉమ మండిపడ్డారు. మంత్రి కొడాలి నానివి గాలి మాటలన్నారు. మంత్రి పదవిని కాపాడుకోవడానికి ఊడిగం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఫేక్ సీఎం గురించి కొడాలి నాని మాట్లాడుతున్నాడు..జీహెచ్‌ఎంసీలో టీడీపీ 106 చోట్ల పోటీ చేసింది..వైసీపీలా లాలూచీ పడలేదన్నారు. చంద్రబాబు బిక్షతో కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యాడన్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖంపైనే పడుతుందని సూచించారు. 

Updated Date - 2020-12-05T20:06:42+05:30 IST