కొడాలి నానిని భర్తఫ్ చేయాలి: బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2020-09-21T23:28:20+05:30 IST

కొడాలి నానిని భర్తఫ్ చేయాలి: బీజేపీ నేతలు

కొడాలి నానిని భర్తఫ్ చేయాలి: బీజేపీ నేతలు

అనంతపురం: మంత్రి కొడాలి నాని చేసిన వాఖ్యలకు బీజేపీ నాయకులు నిరసనస వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలపై, దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. హిందువులను కించపరిచే విధంగా మాట్లాడితే తాటతీస్తామని హెచ్చరించారు. మంత్రి నానిని వెంటనే భర్తఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిని వెంటనే అరెస్టు చేయాలని నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్   సీఐకు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-09-21T23:28:20+05:30 IST