Abn logo
Apr 21 2021 @ 19:13PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్

ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ.. తమ జట్టులో రెండు మార్పులు చేశామన్నాడు. స్పిన్నర్ హర్భజన్ సింగ్ బదులుగా పేసర్ నాగర్కోటిని యెహీసుకున్నామని, అలాగే షాకిబ్ అల్ హసన్ ను పక్కన పెట్టి సునీల్ నరైన్ ను తీసుకున్నామని తెలిపాడు. ఇక చెన్నై జట్టులో  డారెన్ బ్రావోను తొలగించి ఎన్గిడిని తీసుకున్నట్లు ఆ జట్టు కెప్టె ఎమ్ఎస్ ధోని చెప్పాడు.

Advertisement
Advertisement
Advertisement