విద్యార్థులతో వీసీ ముఖాముఖి

ABN , First Publish Date - 2022-08-18T06:18:24+05:30 IST

జేఎన్టీయూకే, ఆగస్టు 17: జేఎన్టీయూకేలోని స్కూల్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగాన్ని ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు బుధవారం సందర్శించారు. విద్యార్థులతో ము ఖాముఖి మాట్లాడి విభాగంలో పాఠ్యాంశాల బోధన, ప్రయోగశాలలో పరిశోధనలు, ప్రాజెక్టులు, బోధనేతర సిబ్బంది అందుబాటు

విద్యార్థులతో వీసీ ముఖాముఖి
ఫార్మసీ విద్యార్థులతో మాట్లాడుతున్న వీసీ ప్రసాదరాజు

జేఎన్టీయూకే, ఆగస్టు 17: జేఎన్టీయూకేలోని స్కూల్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగాన్ని ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు బుధవారం సందర్శించారు. విద్యార్థులతో ము ఖాముఖి మాట్లాడి విభాగంలో పాఠ్యాంశాల బోధన, ప్రయోగశాలలో పరిశోధనలు, ప్రాజెక్టులు, బోధనేతర సిబ్బంది అందుబాటులో ఉంటున్నారో లేదో తదితర అంశాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు విభాగాల్లో అందుబాటులో లేనివారిపై చర్యలు తీసుంటామన్నారు. రెక్టార్‌ కేవీ రమణ ఉన్నారు.


Updated Date - 2022-08-18T06:18:24+05:30 IST