ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
బిజినెస్
ఎడిటోరియల్
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ప్రవాస
క్రైమ్
రాశిఫలాలు
వంటలు
ePaper
Weekly
Sunday
ఎడ్యుకేషన్
సాహిత్యం
ప్రత్యేకం
ఫొటోలు
వీడియోలు
ఆరోగ్యం
ఓపెన్ హార్ట్
40 ఏళ్లగా కాకతీయ మ్యారేజస్.పెళ్లి సంబంధాలకు ఉచితం గా రిజిస్టర్ కండి.
PH: 9390 999 999, 98481 97 222
Feb 24 2021 @ 01:05AM
హోం
నవ్య
వంటింటి చిట్కాలు
ఇలా చేసి చూడండి!
అన్నపూర్ణ మ్యారేజెస్ అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు చూడబడును.
PH: 9397979750
ప్రవేశం ఉచితం ఉన్నతమైన కుటుంబాల ఎంపిక
చక్కెర కలిపిన నీటిలో బంగారు వస్తువులను అరగంట నానబెట్టాలి. ఆతర్వాత సబ్బునీటితో కడిగేస్తే మెరుపులు చిందిస్తాయి.
బంగాళాదుంపలు ఉడికించిన నీటితో వెండి వస్తువులను తోమితే వాటిపై మరకలు పోతాయి.
పింగాణీ పాత్రలను ఉప్పు, నిమ్మరసం వేసి తయారుచేసిన మిశ్రమంతో తోమితే మల్లెపూవులా మెరుస్తాయి.
కొద్దిగా వెనిగర్‌లో బియ్యప్పిండి వేసి దాంతో ఇత్తడి సామాన్లను తోమితే తళ తళలాడతాయి.
బాగా జిడ్డు పట్టిన పాత్రలను వెనిగర్‌తో తోమితే జిడ్డు పూర్తిగా పోతుంది.
బాగా ఖరీదైన తెల్లని లెదర్ బ్యాగు మీద ఇంకు చుక్కలు పడితే ఎంతో బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ మరకమీద కొద్దిగా టూత్ పేస్టును రాసి పావుగంట అలాగే ఉంచాలి. ఆ తర్వాత బ్రష్‌తో ఆ ప్రదేశంలో బాగా రుద్దితే బ్యాగు మీది ఇంకు మరక పోతుంది.
Advertisement
వంటింటి చిట్కాలు
మరిన్ని...
Advertisement
వంటలు
మరిన్ని...
ప్రత్యేకం
మరిన్ని...
Advertisement