TS News:మెదక్ టు కాచిగూడ ప్యాసింజర్‌ రైలును ప్రారంభించిన కిషన్‌రెడ్డి,

ABN , First Publish Date - 2022-09-24T00:58:10+05:30 IST

Hyderabad: మెదక్‌-కాచిగూడ మధ్య ప్యాసింజర్‌ రైలు సర్వీసును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రధాని మోదీ హయాంలో తెలంగాణలో రూ.9 వేల కోట్లతో 298 కి.మీ. రైల్వే లైన్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.744 కోట్లతో సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మార్గం డబ్లింగ్ పనులు, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణకు రూ.653 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-09-24T00:58:10+05:30 IST