రాజమండ్రి: సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న రికార్డింగ్ డాన్స్ లపై పోలీసులు దాడులు చేశారు. రికార్డింగ్ డాన్స్‌లపై రాజోలు పోలీసులు ఉక్కుపాదం మోపారు. పొన్నమండలో 18 మంది, తూర్పుపాలెంలో 8 మంది యువతులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి