కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం!

ABN , First Publish Date - 2021-11-21T03:38:52+05:30 IST

సినీ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు..

కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం!

హైదరాబాద్: సినీ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కైకాల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. గత నెల 30న కైకాల సత్యనారాయణ తమ ఇంట్లో కాలుజారి కిందపడ్డారు. 

Updated Date - 2021-11-21T03:38:52+05:30 IST