Khammam: యువతిపై అత్యాచారం... బెదిరింపులు

ABN , First Publish Date - 2022-01-18T19:22:24+05:30 IST

జిల్లాలోని జిల్లా తిరుమలయపాలెం మండలం జూపెడలో దారుణం జరిగింది.

Khammam: యువతిపై అత్యాచారం... బెదిరింపులు

ఖమ్మం: జిల్లాలోని జిల్లా తిరుమలయపాలెం మండలం జూపెడలో దారుణం జరిగింది. యువతిపై ఫిరోజ్ అనే యువకుడు అత్యాచారం చేయడంతో పాటు చితకబాదాడు. కాగా... అత్యాచారం చేసిన విషయాన్ని  బయటకు చెపితే పెట్రోల్ పోసి చంపేస్తామని పేరోజ్  తల్లిదండ్రులు, బంధువులు యువతిని బెదిరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితురాలు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులకు పిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.


Updated Date - 2022-01-18T19:22:24+05:30 IST