మీరిచ్చే ప్రతి రూపాయి ఈ చిన్నారికి ఆశాదీపం..

ABN , First Publish Date - 2022-03-12T16:57:21+05:30 IST

మా ఇంట్లో చిన్నారి బోసినవ్వుల కోసం 10 సంవత్సరాల పాటు ఆగకుండా ప్రార్థనలు చేశాం. గర్భం ధరించడానికి నేను ఎన్నో చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రయత్నాలన్నిటి తర్వాత... చిట్టచివరికి ఈ ఏడాది అందాల బుజ్జి పాపాయికి తల్లినయ్యాను. ..

మీరిచ్చే ప్రతి రూపాయి ఈ చిన్నారికి ఆశాదీపం..

మా ఇంట్లో చిన్నారి బోసినవ్వుల కోసం 10 సంవత్సరాల పాటు ఆగకుండా ప్రార్థనలు చేశాం. గర్భం ధరించడానికి నేను ఎన్నో చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రయత్నాలన్నిటి తర్వాత... చిట్టచివరికి ఈ ఏడాది అందాల బుజ్జి పాపాయికి తల్లినయ్యాను. కానీ, విధి మా పట్ల నిర్దయగా వ్యవహరించింది. పాపాయి పుట్టిన కొన్ని నెలలకే తనకు ప్రాణాంతకమైన Oesophageal Fistula జబ్బు ఉన్నట్టు బయటపడింది.


ఇప్పుడు మా పాపాయి సూదులు, గొట్టాల మధ్య ఆసుపత్రిలో మంచం మీద పడి ఉంది. మా అమ్మాయి జీవన్మరణ పోరాటం చేస్తున్న ఆ సమస్య చాలా అరుదైనది... ప్రాణాలకు ముప్పు తెచ్చేది. దీనివల్ల ఏం జరుగుతుందంటే.. గాలి శ్వాసనాళం నుంచి oesophagus మరియు కడుపులోకి వెళుతుంది. ఫలితంగా కడుపులోని ఆమ్లాలు (acids) ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి.


      చిన్నారికి సాయం చేయడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి..


ఏం జరిగింది?

నేను పాపాయిని ప్రసవించిన వెంటనే తనకు ఉన్న ఈ సమస్య గురించి మాకు చెప్పారు. పాపాయికి నేనేం పెట్టినా ఆ ఆహార పదార్థాలు ఆమె ఊపిరితిత్తులకు హాని చేస్తున్నాయి. వెంటనే డాక్టర్లు ఒక సర్జరీ చేశారు. ఉన్నట్టుండి ఇలా జరగడంతో ఏమవుతోందో అర్థం కాక నేను షాక్ తిన్నాను... మా అమ్మాయి శరీరంలోని ఆహారనాళాన్ని సరి చెయ్యడానికి ఆపరేషన్ జరిగిన తర్వాత మా కష్టాలన్నీ ముగిసినట్టేనని భావించాము. కానీ, మరికొన్ని సమస్యలకు ఇది ప్రారంభం అయ్యింది. సర్జరీ తర్వాత పాపాయిని ఇంటికి తీసుకెళ్ళాము. కొన్ని రోజులు గడిచాక తను ఊపిరి తీసుకోలేకపోయింది. ఇక ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాము.

      చిన్నారికి సాయం చేయడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి..


డాక్టర్లు పాపాయిని పరిశీలించి పరీక్షల మీద పరీక్షలు చేశారు. నా గుండె దడదడలాడుతోంది. కానీ, పాపాయిని కాపాడుకోవడానికి ఇదంతా తప్పదు. పూర్తి పరీక్షల తర్వాత మా అమ్మాయి మరి కాస్త బరువు పెరిగాక మరో సర్జరీ చెయ్యాలని చెప్పారు. ఆ మాట వినగానే మా గుండె చెదిరిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే... నా కూతురి పరిస్థితి గాలిలో దీపంలా ఉంది. నా భర్తకు గత 6 నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో మాకు ఆదాయమే లేదు. ఈ పరిస్థితుల వల్ల పాపాయి చికిత్సకు, తనను బతికించుకోవడానికి కావలసిన రూ.20 లక్షలు (26672.36 డాలర్లు) సమకూర్చుకునే పరిస్థితి ఎంతమాత్రం లేదు.


      చిన్నారికి సాయం చేయడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి..


నా చిట్టి పాపాయి ఇంత బాధతో విలవిలలాడుతుంటే ఏమీ చెయ్యలేక, ఒక తల్లిగా ఇదంతా చూస్తూ నా గుండెల్లోంచి రక్తం కారుతోంది. పాపాయి చికిత్సకయ్యే ఖర్చు కోసం ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని అమ్మేశాం కానీ, అవసరమైన డబ్బుకు చాలా చాలా దూరంలో ఉన్నాం.


      చిన్నారికి సాయం చేయడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి..


ఈ పరిస్థితుల్లో మాకున్న ఏకైక దిక్కు మీరే...

ఈ అంధకారంలో మీ దయార్ద్ర హృదయమే మా ఆశాదీపం. మీరిచ్చే ప్రతి రూపాయి మా అమ్మాయికి ప్రాణం పోసే ఆశాజ్యోతి అవుతుంది.


చిన్నారికి సాయం చేయడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

Updated Date - 2022-03-12T16:57:21+05:30 IST