కెరమెరి వారసంత.. సమస్యల చింత

ABN , First Publish Date - 2022-08-15T03:51:05+05:30 IST

మండల కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారసంతలో వ్యాపారస్తులకు షెడ్లు నిర్మించక పోవ డంతో బురదలోనే విక్రయాలు చేపడుతున్నారు.

కెరమెరి వారసంత.. సమస్యల చింత
బురదలో కూర్చొని కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులు

కెరమెరి, ఆగస్టు 14: మండల కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారసంతలో వ్యాపారస్తులకు షెడ్లు నిర్మించక పోవ డంతో బురదలోనే విక్రయాలు చేపడుతున్నారు. గ్రామ పంచా యతీకి లక్షల్లో ఆదాయం వస్తున్నప్పటికీ సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. ఈ వారసంతకు మండలకేంద్రంతో పాటు సుమారు 20గ్రామాల నుంచి ప్రజలు వచ్చి కూరగాయలు, నిత్యావసర వస్తువుల కొనుగోలు చేస్తుంటారు. 

Updated Date - 2022-08-15T03:51:05+05:30 IST