కీళడిలో బయల్పడిన మూడు ఒరల బావులు

ABN , First Publish Date - 2021-09-18T14:36:21+05:30 IST

కీళడి తవ్వకాల్లో అగరంలో ఒకే గుంతలో మూడు ఒరల బావులు, కుండలు బయల్ప డ్డాయి. శివగంగ జిల్లా కీళడి, అగరంలో ఇప్ప టివరకు 8 గుంతలు తవ్వగా అలంకరణ బొ మ్మలు, బంగారు చెవి పో

కీళడిలో బయల్పడిన మూడు ఒరల బావులు

ఐసిఎఫ్‌(చెన్నై): కీళడి తవ్వకాల్లో అగరంలో ఒకే గుంతలో మూడు ఒరల బావులు, కుండలు బయల్ప డ్డాయి. శివగంగ జిల్లా కీళడి, అగరంలో ఇప్ప టివరకు 8 గుంతలు తవ్వగా అలంకరణ బొమ్మలు, బంగారు చెవి పోగులు వంటి వస్తువులు బయల్పడ్డాయి. తవ్వకాల్లో ఇప్పటికే మూడు ఒరల బావులు బయల్పడగా, ప్రస్తుతం ఒకే గుంతలో మూడు ఒరల బావులు, నీటిని తోడేందుకు వినియోగించే రెండు కుండలు లభ్యమ య్యాయి. ఇప్పటివరకు అగరం తవ్వకాల్లో ఏడు ఒరల బావులతో పాటు కీళడి పరిశోధనల్లో 20 ఒరల బావులు కనుగొన్నట్లు పురావస్తు పరిశోధకులు తెలిపారు.


Updated Date - 2021-09-18T14:36:21+05:30 IST