సీఎం కేసీఆర్ సార్‌.. ఆదుకోరూ..!

ABN , First Publish Date - 2021-09-15T11:54:44+05:30 IST

సీఎం సార్‌.. నేను నిరుపేద కళాకారుడిని. శిల్పారామంలో వారాంతపు

సీఎం కేసీఆర్ సార్‌.. ఆదుకోరూ..!

హైదరాబాద్ సిటీ : సీఎం సార్‌.. నేను నిరుపేద కళాకారుడిని. శిల్పారామంలో వారాంతపు రోజులలో, దేవాలయాల బ్రహ్మోత్సవాలలో కళాకారుడిగా బతికాను. కరోనాను జయించాను. కరోనా భూతం వేషంలో కరోనా, ట్రాఫిక్‌ సిగ్నళ్ల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాను. నన్ను కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా గుర్తించి, గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోరూ..’ అని ఖైరతాబాద్‌ గణేష్‌కు మంగళారం వినతి పత్రం అందజేయడానికి వచ్చిన నూకాజీ అనే కళాకారుడు.

Updated Date - 2021-09-15T11:54:44+05:30 IST