కేసీఆర్‌ది హిట్లర్‌ పాలన: రాజాసింగ్‌

ABN , First Publish Date - 2022-03-08T02:36:44+05:30 IST

రాష్ట్రంలో నిజాం, హిట్లర్ మాదిరి కేసీఆర్ పాలన సాగుతోందని

కేసీఆర్‌ది హిట్లర్‌ పాలన: రాజాసింగ్‌

హైదరాబాద్: రాష్ట్రంలో నిజాం, హిట్లర్ మాదిరి కేసీఆర్ పాలన సాగుతోందని బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్‌ ఆరోపించారు. ఈటలను ఫేస్ చేయలేకనే సీఎం సస్పెన్షన్ చేయించారని రాజాసింగ్‌ అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మా సీట్లలో నిలబడి నిరసన చేస్తే సస్పెండ్ చేయటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. 

Updated Date - 2022-03-08T02:36:44+05:30 IST