Abn logo
Sep 30 2021 @ 15:05PM

కేసీఆర్ లేకుండా ఈటలకు ఈ స్థాయి వచ్చేదా?: హరీష్‌రావు

కరీంనగర్‌: సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత ఈటల ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని మంత్రి హరీష్‌రావు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ లేకుండా ఈటలకు ఈ స్థాయి వచ్చేదా? అని ప్రశ్నించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. ఈటల మాటలు సత్యహరిచంద్రుడిలా ఉంటాయని, ఈటల చేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయని హరీష్‌రావు చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption