Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 10 Aug 2022 14:21:45 IST

Kavitha comments: మునుగోడు ఉపఎన్నికపై కవిత ఏమన్నారంటే...

twitter-iconwatsapp-iconfb-icon
Kavitha comments: మునుగోడు ఉపఎన్నికపై కవిత ఏమన్నారంటే...

హైదరాబాద్ (Hyderabad): మునుగోడులో ప్రస్తుతం రాజకీయలు నడుస్తున్నాయని, ఇక్కడ టీఆర్ఎస్ (TRS)  గెలుపు ఖాయమని  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం టీఆర్ఎస్‌కు కంచుకోటని అన్నారు. హుజుర్‌నగర్, నాగార్జునసాగర్ లాగానే మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షమ పథకాలు ఆపలేదన్నారు. పెన్షన్లు లాంటివి అన్ని పథకాలు ప్రజలకి అందించామన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని నడపటం.. ప్రజల మన్ననలు పొందడంలో కూడా సీఎం కేసీఆర్ (CM KCR) ముందు ఉంటారని అన్నారు. బీహార్‌లో బీజేపీ ఏక పక్ష నిర్ణయాలు మంచిది కాదని, బ్యాక్ డోర్ పాలిటిక్స్ ఎన్నడూ నడవవని కవిత వ్యాఖ్యానించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.