కవిసంధ్య - వింజమూరి కవితల పోటీ
ABN , First Publish Date - 2021-01-25T06:09:03+05:30 IST
21 మార్చి ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని కవిసంధ్య-వింజమూరి అచ్యుతరామయ్య స్మారక సమితి సంయుక్తంగా వచన కవితల పోటీ...
21 మార్చి ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని కవిసంధ్య-వింజమూరి అచ్యుతరామయ్య స్మారక సమితి సంయుక్తంగా వచన కవితల పోటీ నిర్వహిస్తున్నారు. పోటీ నియమాలు తెలుసుకొనేందుకు ఫోన్: 94401 05987. కవితలు ఫిబ్రవరి 15 లోగా దాట్ల దేవదానం రాజు, 8-1-48, జక్రియ నగర్, యానాం, 533464కు పంపాలి.
కవిసంధ్య, యానాం