Abn logo
Aug 14 2020 @ 02:14AM

కావేరీ సీడ్స్‌ లాభం రూ.295 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి కావేరీ సీడ్స్‌ రూ.295 కోట్ల నికర లాభా న్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.229.57 కోట్లతో పోలిస్తే 28.62 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికానికి మొత్తం ఆదాయం 17.62 శాతం పెరిగి రూ.631.71 కోట్ల నుంచి రూ.742.99 కోట్లకు చేరిందని కావేరీ సీడ్స్‌ చైర్మన్‌, ఎండీ జీవీ భాస్కర రావు తెలిపారు.   

Advertisement
Advertisement
Advertisement