తాటాకింటికి నిప్పు

ABN , First Publish Date - 2021-09-19T05:04:07+05:30 IST

శంఖవరం, సెప్టెంబరు 18: కత్తిపూడి కొండవారపుపేటలో గుర్తుతెలియని దు ండగులు తాటాకింటికి నిప్పు పెట్టారు. దూది తాతారావుకు చెందిన ఇంటిని తగలపెట్టగా ఇళ్లు పూర్తిగా దగ్ధమవడమే కాకుండా దుస్తులు, వంటసామగ్రి ఆహుతయ్యాయని బాధితుడు అన్నవరం పోలీ్‌

తాటాకింటికి నిప్పు

శంఖవరం, సెప్టెంబరు 18: కత్తిపూడి కొండవారపుపేటలో గుర్తుతెలియని దు ండగులు తాటాకింటికి నిప్పు పెట్టారు. దూది తాతారావుకు చెందిన ఇంటిని తగలపెట్టగా ఇళ్లు పూర్తిగా దగ్ధమవడమే కాకుండా దుస్తులు, వంటసామగ్రి ఆహుతయ్యాయని బాధితుడు అన్నవరం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-09-19T05:04:07+05:30 IST