24 వరకు కాట్పాడి, బిట్రగుంట రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2022-01-22T17:58:41+05:30 IST

డా.ఎంజీర్‌ చెన్నై సెంట్రల్‌ నుంచి కాట్పాడి, బిట్రగుంటకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ నెల 24 వరకు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో, నెం.07661/07662 డా.ఎంజీ ఆర్‌ చెన్నై సెం

24 వరకు కాట్పాడి, బిట్రగుంట రైళ్ల రద్దు

పెరంబూర్‌(చెన్నై): డా.ఎంజీర్‌ చెన్నై సెంట్రల్‌ నుంచి కాట్పాడి, బిట్రగుంటకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ నెల 24 వరకు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో, నెం.07661/07662 డా.ఎంజీ ఆర్‌ చెన్నై సెంట్రల్‌-కాట్పాడి-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ రైళ్లు శుక్రవారం నుంచి 24వ తేది వరకు రద్ద య్యాయి. అలాగే, ఇప్పటికే శుక్రవారం వరకు రద్దుచేసిన నెం.17237 /17238 బిట్రగుండ- చెన్నై సెంట్రల్‌-బిట్రగుంట రైళ్లను ఈ నెల 24 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.


Updated Date - 2022-01-22T17:58:41+05:30 IST