సాహిత్య అకాడమీ సమర్పణలో వెబ్‌లైన్ లిటరేచర్ సిరీస్‌లో భాగంగా జరుగు తున్న ‘కథాసంధి’ కార్యక్రమంలో భాగంగా బి.అజయ్ ప్రసాద్ తన తెలుగు కథని చదువుతారు. కథా పఠనం డిసెంబరు 23 ఉ.10గం.లకు సాహిత్య అకాడమి (sahityaakademi) యూట్యూబ్ ఛానెల్లో జరుగుతుంది.
సాహిత్య అకాడమీ